Executive Members

Read More

Activities

Read More

Member Registration

Click Here

Call +91 9866322236

Contact Now

Welcome to Vasavi Club Hyderabad

మనసు మనిషికి ఒక వరం లాంటిది మనసు యొక్క ఆలోచన, అభిలాష, ఆవేశం, అవసరాల ఆకాంక్షల ఫలితమే ఈ సమాజం లో జరిగే క్రియ ప్రక్రియలు వీటి పర్యవసానమే అనుక్షణం మార్పు చెందుతున్న సమాజం. మంచి - చెడు, ధర్మం - అధర్మం, నీతి - అవినీతి, సకర్మలు - దుష్కర్మలు అన్నిటిని ప్రభావితం చేసి మనసు ఉన్న మనుషుల సమూహమే సమాజం.

సమ సమాజం ద్వారా ప్రతి ఒక్కరు తమ తమ ఆలోచన సరళిని, ఇచ్చి, పుచ్చుకొనే ధోరణిని, ఒకరికొకరు నిరంతరం అనుబంధం, ఆప్యాయతతో కలిసి మెలిసి ఉండటానికి చేసే కృషి ఫలితమే సంఘాల, సంస్థల ఆవిర్భావానికి అంకురార్పణం.

జంట నగరాలలోని వైశ్య సోదరులను ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారి వారి జీవన సరళిలో, పరస్పర పరిచయాల ద్వారా ఐకమత్యంగా మెలగే మార్పులను తీసుకొని రావాలనే, మంచి ఆలోచనకు పూజ్య శ్రీ కె.పి. గుప్తాగారి అంకురార్పణతో మన వాసవి క్లబ్ హైదరాబాద్ ఆవిర్భవించింది.

సంవత్సరంలో శ్రీ కె.ఎస్. గుప్తా కన్వీనర్ గారి ఆద్వర్యం లో మన క్లబ్ ముఖ్య ఉద్దేశాలలో ఒకటైన వివిధ రంగాలలో నిష్ణాతులైన వైశ్య ప్రముఖులను సన్మానించుట జరిగింది.

Read More...